Chinuku Thadiki Chiguru song lyrics penned by Sirivennela Seetharama Sastry, music composed by R.P. Patnaik, and sung by Usha from the movie Nee Sneham. Song Name Chinuku Thadiki Chiguru Singer Usha Music R.P. Patnaik Lyricst Sirivennela Seetharama Sastry Movie Nee Sneham Chinuku Thadiki Chiguru Song lyrics ఆ ఆ ఆ చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా మువ్వలే మనసుపడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ ఆమని మధువనమా ఆ ఆమని మధువనమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమ దని సాస నిని దాద మామ గమదనిరిస గా నినిదగ నినిదగ నినిదగ నినిదగ సగమగ సనిదని మద నిస నిస గస గా పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు కళ్ళ ముందు నిలిపావె ముద్దుగుమ్మా పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా ఆ ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా సగమగా రిస సనిదమగ సగ సగమగా రిస...
Favourite Songs lyrics in English and Telugu